Monday, May 14, 2012

ఫ్రత్తిపాడు ఉప ఎన్నికలలొ తెలుగు దెశం విజయం !!!

ఫ్రత్తిపాడు ఉప ఎన్నికల లొ తెలుగు దెశం పార్టీ అభ్యర్ధి గా శ్రీ కందుల వీరయ్య గారు పొటి చెస్తున్నారు. గత అస్సెంబ్లి ఎన్నికలలొ స్వల్ప తెడా థొ వొటమి పాలవటం, ఈ ఎన్నికలలొ కాంగ్రెస్ వొట్లు చీలే అవకాశం ఉన్నందున తెలుగు దెశం గెలిచె అవకాశాలు పుష్కలంగ ఉన్నవి అని స్తానిక నాయకుల అభిప్రాయం. 

మొహరించిన దర్యాప్తు

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలతొ చెలరేగిపొయిన వై యెస్ జగన్ మెడకు ఉచ్హు బిగుసుకుంతుంది. దర్యాప్తు సంస్థలు జగన్ ను అష్ట్టదిగ్బందనం చెస్తున్నాయి


ఈ నెల 28 వ తెదీన కొర్టుకు హాజరుకావలని సమన్లు జారీ చెయ్యటం, సాక్షి ఖాతాలను స్తంబింప చెయ్యటం లాంటి పరిణామాలు ఒకవైపు కొనసాగుతుండగానే మరొవైపు  ఈ. డీ. కూడ దర్యప్తు ముమ్మరం చెసింది. 

Jr. NTR reveals his stand on TDP


Young Tiger Jr. NTR has finally put an end to all the speculations about his breakup from Telugu Desam Party, floated by his grandfather NT Rama Rao. The actor stressed that he would never differ from his home ground and his duty was always to remain to serve it.

Earlier, it was strongly speculated that the actor had differences with Chandrababu Naidu and Balakrishna and as a result, distanced himself from TDP. However, Jr. NTR reacted by saying that his grandfather has floated the party and his family would continue to render their service to it with great commitment.

"Why will I move away from the party founded by my grandfather? He has been a great inspiration to us (read Nandamuri family) and many people in the state, and we all need his blessings and well wishes to succeed. Acting is my profession and supporting my family is my responsibility. I cannot say now whether I would get into politics or not but I'll back and campaign for the party (like I did in 2009 elections) forever and this is my final stance," he said.
 
Labels : telugu desam party, tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020 tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020