తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలతొ చెలరేగిపొయిన వై యెస్ జగన్ మెడకు ఉచ్హు బిగుసుకుంతుంది. దర్యాప్తు సంస్థలు జగన్ ను అష్ట్టదిగ్బందనం చెస్తున్నాయి
ఈ నెల 28 వ తెదీన కొర్టుకు హాజరుకావలని సమన్లు జారీ చెయ్యటం, సాక్షి ఖాతాలను స్తంబింప చెయ్యటం లాంటి పరిణామాలు ఒకవైపు కొనసాగుతుండగానే మరొవైపు ఈ. డీ. కూడ దర్యప్తు ముమ్మరం చెసింది.
No comments:
Post a Comment