ఫ్రత్తిపాడు ఉప ఎన్నికల లొ తెలుగు దెశం పార్టీ అభ్యర్ధి గా శ్రీ కందుల వీరయ్య గారు పొటి చెస్తున్నారు. గత అస్సెంబ్లి ఎన్నికలలొ స్వల్ప తెడా థొ వొటమి పాలవటం, ఈ ఎన్నికలలొ కాంగ్రెస్ వొట్లు చీలే అవకాశం ఉన్నందున తెలుగు దెశం గెలిచె అవకాశాలు పుష్కలంగ ఉన్నవి అని స్తానిక నాయకుల అభిప్రాయం.
Monday, May 14, 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment