Friday, March 23, 2018

‘ఎమ్మెల్యే’ ఈవెంట్‌కు తారక్‌ను రావొద్దని చెప్పా: కల్యాణ్‌రామ్




నందమూరి కల్యాణ్‌రామ్ సినిమా ఎమ్మెల్యే ప్రి రిలీజ్ ఈవెంట్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తాడనే టాక్ బయట బాగా నడిచింది. కానీ ఆయన దీనికి హాజరు కాలేదు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ స్పందించాడు. త్రివిక్రమ్ మూవీ కోసం ఎన్టీఆర్ చాలా వెయిట్ తగ్గాడని తెలిపాడు. ఓ సినిమా కోసం పని చేస్తున్నప్పుడు చాలా కష్టపడతామని.. చాలా ప్లాన్స్ ఉంటాయని పేర్కొన్నాడు. ఈ ఈవెంట్‌కు వస్తే ఎన్టీఆర్ లుక్ అవుట్ అవుతుంది. ఆ లుక్ ప్రేక్షకులకు చాలా పెద్ద సర్‌ప్రైజ్ అని తెలిపాడు.
 
ఎన్టీఆర్ విషయంలో తన స్వార్థం తాను చూసుకోకుడదు అనుకున్నానని.. తారక్ పడిన కష్టాన్ని తాను తీసేసుకోకూడదని భావించినట్టు కల్యాణ్ రామ్ తెలిపాడు. ఎన్టీఆర్ లుక్ చూసి తాను చాలా హ్యాపీ ఫీలయినట్టు కల్యాణ్ రామ్ వెల్లడించాడు. ఈవెంట్‌కు ముందు తామిద్దరం మాట్లాడుకున్నామని అప్పుడు అన్న సినిమా ఈవెంట్‌కి తను రావాలి కానీ లుక్ అవుట్ అవుతుందని ఎన్టీఆర్ చాలా ఇబ్బందిపడినట్టు తెలిపాడు. అప్పుడు తనే కల్పించుకుని ఫీలవద్దని చెప్పినట్టు తెలిపాడు. తామిద్దరం ప్రొఫెషన్‌ని చాలా సీరియస్‌గా తీసుకుంటామని వెల్లడించాడు. రోజూ బయట కనిపిస్తే ఫస్ట లుక్ ఇవ్వడమే వేస్ట్ అని... ఆ కారణంగానే ఎన్టీఆర్‌ను ఈవెంట్‌కు రావొద్దని చెప్పినట్టు కల్యాణ్ రామ్ తెలిపాడు.

బీజేపీ అంటే భారతీయ జోకర్ల పార్టీ: బీదా రవిచంద్ర


అమరావతి: బీజేపీ అంటే భారతీయ జోకర్ల పార్టీ అని టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్రయాదవ్ పేర్కొన్నారు. శనివారం అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మండలిలో పట్టిసీమపై చర్చ జరిగిన సమయంలో సోము వీర్రాజు ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. ఆయనకు దమ్ముంటే టీడీపీ వల్ల వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని రవిచంద్ర అన్నారు. బీజేపీ- టీడీపీకి గ్యాప్ రావడానికి సోము వీర్రాజే కారణమని, రాష్ట్ర ప్రభుత్వం మీద నిత్యం కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ సోము వీర్రాజు నిధులు రాకుండా చేసాడన్నారు. వైసీపీతో వీర్రాజు చేతులు కలిపి ఏపీకి అన్యాయం చేస్తున్నారని, పట్టిసీమలో అవినీతి జరిగింది అంటే రైతులే బీజేపీని ఉరి తీస్తారని రవిచంద్ర పేర్కొన్నారు. నిరవ్‌మోడీ, లలిత్‌మోడీ, విజయ్ మాల్యా కుంభకోణాలపై విచారణకు కేంద్రం సిద్దమా అంటూ ప్రశ్నించారు.

CM Chandrababu Naidu calls on electric vehicle manufacturers to make Andhra Pradesh pollution free


In an endeavour to make Andhra Pradesh pollution free, Chief Minister Chandrababu Naidu on Friday called on companies producing electric vehicles to set up a base in the state. Speaking at the Hero Motor Corp. foundation stone laying ceremony, Naidu said Andhra Pradesh is number one state in terms of skill development and that all the best companies in the world are working with the state government.
“Electrical automobile market should be produced here. This is the cluster we are thinking and the hub we want to create. My government aims to make Andhra Pradesh totally pollution free,” he said.
“Andhra Pradesh is number one in skill development. All the best companies in the world are working with us,” he added.
The Chief Minister further said that Andhra Pradesh is doing well in the agriculture sector and that his government now is planning to shift focus on industrialisation and development of service sector to generate employment and improve the economy.
“In the past four years, Andhra Pradesh, which is an agriculture-based economy, has registered double digit growth of 10.5 perecnt. Owing to this, we have focused on industrialisation and development of service sector to generate employment and improve the economy,” Naidu said.
 
Labels : telugu desam party, tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020 tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020