Friday, March 23, 2018

పిచ్చి మనక్కూడా ఎక్కుతుందా?

* JFC లో తేలితే అంతు చూస్తానంటావు, తీరా తేలినాక మోడీని వదిలేసి లోకేష్ ని తగులుకుంటావు..
* ఎంపిలు పార్లమెంట్ లో గొడవచెయ్యాలి అంటావు, పార్లమెంట్లో గొడవవుతుంటే 'అన్న' ఇంట్లో ఎందుకున్నాడో అడగవు..
* అటు అవిశ్వాస తీర్మానం పెట్టండీ ఢిల్లీ వస్తానంటావ్, తీరా అవిశ్వాసం పెట్టినాక ఇటు అమరావతి వెళ్ళి లొల్లి చేస్తావు..
* జరీబు భూములకు 1000 గజాలు ఇచ్చినప్పుడు, లంక భూములకు 600 గజాలేనా అని రెచ్చగొడతావు..
* కడుపు మండిన జరీబు భూమి రైతొకడు 'హిట్స్ ఇచ్చిన హీరోలకేమో రెండు కోట్లయితే ఫ్లాప్స్ హీరోవి నీకు 20 కోట్లు ఎందుకు?" అని ముఖం మీదే అడిగాడట.. మనోడు సిగ్గులేకుండా ఎర్రి నవ్వు నవ్వాడటగానీ ప్రక్కనున్న వాళ్ళ ముఖాలు మాత్రం మాడిపోయినాయట..
* కులం అస్సలు లేదంటావు, కానీ ఓకులం వాళ్ళతోటే కులుకుతావు.. మతం లేదంటావు, ముస్లిం యువతను మాత్రం పట్టిపట్టి మరీ రమ్మని పిలుస్తావు..
* చంద్రబాబునేమో "బిజెపి హోదా ఇస్తానంటే నువ్వే పాచిపోయిన లడ్డూలు తీసుకున్నావు" అంటావు, జాతీయ ఛానల్స్ కెళ్ళి హోదాలేకపోయినా పర్లేదు డబ్బిస్తే చాలంటావు...
* జగన్ నేమో రాష్ట్రాన్ని దారుణంగా దోచుకున్నాడంటావు, మళ్ళీ పర్సనల్ గా జగనంటే చాలా ఇష్టమంటావు..
* కమ్యూనిస్టులతో కలిసి తిరుగుతానంటావు , స్క్రిప్ట్ ఏమో బిజెపిది చదువుతావు..
* నిన్నటివరకూ కేంద్రాన్ని బండబూతులు తిడతావు, ఈరోజేమో మోడీ చాలా మంచోడని మెచ్చుకుంటావు...
అసలు నాడౌట్ ఏంటంటే , "పిచ్చికుక్క" (పికె) కరిస్తే మనక్కూడా పిచ్చెక్కుతుందా? సింప్టమ్స్ అలాగే ఉన్నాయి, డాక్టర్లు ఎవరన్నా ఉంటే సలహా చెప్పరూ!

No comments:

 
Labels : telugu desam party, tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020 tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020