Friday, March 23, 2018

‘ఎమ్మెల్యే’ ఈవెంట్‌కు తారక్‌ను రావొద్దని చెప్పా: కల్యాణ్‌రామ్




నందమూరి కల్యాణ్‌రామ్ సినిమా ఎమ్మెల్యే ప్రి రిలీజ్ ఈవెంట్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తాడనే టాక్ బయట బాగా నడిచింది. కానీ ఆయన దీనికి హాజరు కాలేదు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ స్పందించాడు. త్రివిక్రమ్ మూవీ కోసం ఎన్టీఆర్ చాలా వెయిట్ తగ్గాడని తెలిపాడు. ఓ సినిమా కోసం పని చేస్తున్నప్పుడు చాలా కష్టపడతామని.. చాలా ప్లాన్స్ ఉంటాయని పేర్కొన్నాడు. ఈ ఈవెంట్‌కు వస్తే ఎన్టీఆర్ లుక్ అవుట్ అవుతుంది. ఆ లుక్ ప్రేక్షకులకు చాలా పెద్ద సర్‌ప్రైజ్ అని తెలిపాడు.
 
ఎన్టీఆర్ విషయంలో తన స్వార్థం తాను చూసుకోకుడదు అనుకున్నానని.. తారక్ పడిన కష్టాన్ని తాను తీసేసుకోకూడదని భావించినట్టు కల్యాణ్ రామ్ తెలిపాడు. ఎన్టీఆర్ లుక్ చూసి తాను చాలా హ్యాపీ ఫీలయినట్టు కల్యాణ్ రామ్ వెల్లడించాడు. ఈవెంట్‌కు ముందు తామిద్దరం మాట్లాడుకున్నామని అప్పుడు అన్న సినిమా ఈవెంట్‌కి తను రావాలి కానీ లుక్ అవుట్ అవుతుందని ఎన్టీఆర్ చాలా ఇబ్బందిపడినట్టు తెలిపాడు. అప్పుడు తనే కల్పించుకుని ఫీలవద్దని చెప్పినట్టు తెలిపాడు. తామిద్దరం ప్రొఫెషన్‌ని చాలా సీరియస్‌గా తీసుకుంటామని వెల్లడించాడు. రోజూ బయట కనిపిస్తే ఫస్ట లుక్ ఇవ్వడమే వేస్ట్ అని... ఆ కారణంగానే ఎన్టీఆర్‌ను ఈవెంట్‌కు రావొద్దని చెప్పినట్టు కల్యాణ్ రామ్ తెలిపాడు.

బీజేపీ అంటే భారతీయ జోకర్ల పార్టీ: బీదా రవిచంద్ర


అమరావతి: బీజేపీ అంటే భారతీయ జోకర్ల పార్టీ అని టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్రయాదవ్ పేర్కొన్నారు. శనివారం అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మండలిలో పట్టిసీమపై చర్చ జరిగిన సమయంలో సోము వీర్రాజు ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. ఆయనకు దమ్ముంటే టీడీపీ వల్ల వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని రవిచంద్ర అన్నారు. బీజేపీ- టీడీపీకి గ్యాప్ రావడానికి సోము వీర్రాజే కారణమని, రాష్ట్ర ప్రభుత్వం మీద నిత్యం కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ సోము వీర్రాజు నిధులు రాకుండా చేసాడన్నారు. వైసీపీతో వీర్రాజు చేతులు కలిపి ఏపీకి అన్యాయం చేస్తున్నారని, పట్టిసీమలో అవినీతి జరిగింది అంటే రైతులే బీజేపీని ఉరి తీస్తారని రవిచంద్ర పేర్కొన్నారు. నిరవ్‌మోడీ, లలిత్‌మోడీ, విజయ్ మాల్యా కుంభకోణాలపై విచారణకు కేంద్రం సిద్దమా అంటూ ప్రశ్నించారు.

CM Chandrababu Naidu calls on electric vehicle manufacturers to make Andhra Pradesh pollution free


In an endeavour to make Andhra Pradesh pollution free, Chief Minister Chandrababu Naidu on Friday called on companies producing electric vehicles to set up a base in the state. Speaking at the Hero Motor Corp. foundation stone laying ceremony, Naidu said Andhra Pradesh is number one state in terms of skill development and that all the best companies in the world are working with the state government.
“Electrical automobile market should be produced here. This is the cluster we are thinking and the hub we want to create. My government aims to make Andhra Pradesh totally pollution free,” he said.
“Andhra Pradesh is number one in skill development. All the best companies in the world are working with us,” he added.
The Chief Minister further said that Andhra Pradesh is doing well in the agriculture sector and that his government now is planning to shift focus on industrialisation and development of service sector to generate employment and improve the economy.
“In the past four years, Andhra Pradesh, which is an agriculture-based economy, has registered double digit growth of 10.5 perecnt. Owing to this, we have focused on industrialisation and development of service sector to generate employment and improve the economy,” Naidu said.

SGD INR Exchange rate will grow up due to trade deficit

What is trade deficit and how it impacts Sensex, Nifty




The current accounts and the financial accounts are totalled to form the balance of payments figure.
An economic condition that occurs when a country is importing more goods than it is exporting is called trade deficit. It is also referred to as net exports. A trade deficit is calculated by deducting value of goods being exported from the goods being imported by a country. It is mentioned in the currency that a particular country uses. For instance if India exports Rs 800 billion worth of goods and imports Rs 700 billion of goods, the trade deficit stands at Rs 100 billion. Recently, the US has imposed tariffs on China. Experts believe that it has been done to control its trade deficit with the country. The US can either increase its exports or reduce its imports in order to control the deficit with China, and it is using the tariff measures to slash the imports, Achin Goel of Bonanza of Bonanza Portfolio told FE Online.
However, it’s difficult to measure country’s net exports or net imports as it involves various accounts which measure different investment flows. The current accounts and the financial accounts are totalled to form the balance of payments figure. The financial accounts amount toi total changes in foreign and domestic property ownership. A current account is to measure all the amounts which are involved in import and export of goods and services or any interest earned from foreign accounts or any monetary transaction between countries. Thereafter, the net of these amounts is entered into the balance of payments.
Impact on Sensex, Nifty
An extended trade deficit can adversely impact a country’s economy and its stock markets. A country with extended trade deficit means it’s into debt. The investors take notice of such financial parameters  and also take note of plunge in spending on locally produced goods.This hurts domestic producers and their share prices. This reduces demand in the domestic stock markets and result in decline of market.

ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు


అపరిచితుడు లోని రెండు క్యారెక్టర్లు. త్వరలో మూడో క్యారక్టర్ విడుదల


మీడియా తో జగన్ పార్టీ

మీడియా తో జగన్ పార్టీ
మొన్న: బి జె ఫై మీద మాకు విశ్వాసం ఉంది(ఎందులో అని చెప్పారు)
నిన్న: అవిశ్వాస తీర్మానం మా వల్లే (వైసీపీ వాళ్ళు బిజెపి తో కుమ్మక్కయ్యారని తెలుగు దేశం సొంతంగా తీర్మానం నోటీసు ఇచ్చింది)
ఇవ్వాళ: బీజీపీ కి మా సంపూర్ణ మద్దత్తు అని ప్రకటించిన జగన్
చంద్ర బాబు ని జైలు కి పంపేంత వరకు నేను మోడీ ని ఎన్ని సార్లు అయినా కలుస్తా అంటున్న విజయ సాయి రెడ్డి

Aadhaar data protected by 10×4 m walls: Modi Govt

Aadhaar data protected by 10×4 m walls, Attorney General tells SC
This is the knowledge of our central govt.

Source: News

బాబుని జైలు పంపడం కొసం అ౦ట?

వీళ్ళ బాద చూడండి ఎపి కొసం కలుస్తున్న అనలేదు బాబుని జైలు పంపడం కొసం అ౦ట ఇది వీళ్ళ విశ్వసనియత అర్థం చేసు కొ౦డి వీళ్ళ అవిశ్వాసానికి వ్యాలు ఉంద?


అద్వానీ లాంటి వాళ్ళు కుమిలిపోక తప్పదు

ఒక పక్క పాకిస్తాన్ బోర్డర్ లొ మన సైనికులు చనిపొతుంటే, మన మోడీ గారి మంత్రులేమో పాకిస్తాన్ దినొత్సవాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఇదేనా జాతీయ భావం, మన సైనికులకి ఇచ్హే మనొదైర్యం?
బిజేపీ భావాలు లేని కొత్త నిరంకుశ నియంత్రుత్వ పార్టీ ని చూస్తునందుకు అద్వానీ లాంటి వాళ్ళు కుమిలిపోక తప్పదు

source

పిచ్చి మనక్కూడా ఎక్కుతుందా?

* JFC లో తేలితే అంతు చూస్తానంటావు, తీరా తేలినాక మోడీని వదిలేసి లోకేష్ ని తగులుకుంటావు..
* ఎంపిలు పార్లమెంట్ లో గొడవచెయ్యాలి అంటావు, పార్లమెంట్లో గొడవవుతుంటే 'అన్న' ఇంట్లో ఎందుకున్నాడో అడగవు..
* అటు అవిశ్వాస తీర్మానం పెట్టండీ ఢిల్లీ వస్తానంటావ్, తీరా అవిశ్వాసం పెట్టినాక ఇటు అమరావతి వెళ్ళి లొల్లి చేస్తావు..
* జరీబు భూములకు 1000 గజాలు ఇచ్చినప్పుడు, లంక భూములకు 600 గజాలేనా అని రెచ్చగొడతావు..
* కడుపు మండిన జరీబు భూమి రైతొకడు 'హిట్స్ ఇచ్చిన హీరోలకేమో రెండు కోట్లయితే ఫ్లాప్స్ హీరోవి నీకు 20 కోట్లు ఎందుకు?" అని ముఖం మీదే అడిగాడట.. మనోడు సిగ్గులేకుండా ఎర్రి నవ్వు నవ్వాడటగానీ ప్రక్కనున్న వాళ్ళ ముఖాలు మాత్రం మాడిపోయినాయట..
* కులం అస్సలు లేదంటావు, కానీ ఓకులం వాళ్ళతోటే కులుకుతావు.. మతం లేదంటావు, ముస్లిం యువతను మాత్రం పట్టిపట్టి మరీ రమ్మని పిలుస్తావు..
* చంద్రబాబునేమో "బిజెపి హోదా ఇస్తానంటే నువ్వే పాచిపోయిన లడ్డూలు తీసుకున్నావు" అంటావు, జాతీయ ఛానల్స్ కెళ్ళి హోదాలేకపోయినా పర్లేదు డబ్బిస్తే చాలంటావు...
* జగన్ నేమో రాష్ట్రాన్ని దారుణంగా దోచుకున్నాడంటావు, మళ్ళీ పర్సనల్ గా జగనంటే చాలా ఇష్టమంటావు..
* కమ్యూనిస్టులతో కలిసి తిరుగుతానంటావు , స్క్రిప్ట్ ఏమో బిజెపిది చదువుతావు..
* నిన్నటివరకూ కేంద్రాన్ని బండబూతులు తిడతావు, ఈరోజేమో మోడీ చాలా మంచోడని మెచ్చుకుంటావు...
అసలు నాడౌట్ ఏంటంటే , "పిచ్చికుక్క" (పికె) కరిస్తే మనక్కూడా పిచ్చెక్కుతుందా? సింప్టమ్స్ అలాగే ఉన్నాయి, డాక్టర్లు ఎవరన్నా ఉంటే సలహా చెప్పరూ!

 
Labels : telugu desam party, tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020 tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020