కొప్పల్/కర్నాటక: దేశ వ్యాప్తంగా వినాయక పూజలు, నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. పలువురు భక్తులు తమ ఆరాధనలు, పూజలు, నైవేద్యాలతో రకరకాలుగా స్వామిని కొలుస్తున్నారు. అయితే ఒకచోట మాత్రం గణేశుడికి నైవేద్యంగా ఊహించనిది పెడుతున్నారు. మామూలుగా అయితే ఉండ్రాళ్లు, పప్పన్నం,పాయాసం, కొబ్బరి, పళ్లు పలహారాల వంటివి పెడుతుంటారు. కానీ మద్యం, మాసాలను నైవేద్యంగా పెట్టడం అక్కడి ఆచారమట. కర్నాటకలోని కొప్పల్ జిల్లా, భాగ్యనగర్ గ్రామంలో ఈ విధంగా జరుగుతోంది. అలా చేస్తే స్వామి వారు సంతోషిస్తారని అక్కడివారి ఆచారమట. http://www.andhrajyothy.com/artical?SID=307898
No comments:
Post a Comment