‘ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో కుర్చీలు, బల్లలు ఎక్కడమే కాదు.. అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు కాలర్ పట్టుకుంటా. రాష్ట్రానికి హోదా తేవడం కోసం అవసరమైతే ఆయన చొక్కా పట్టుకుంటా’ అని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. శనివారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో వైసీపీ సభ్యులు కుర్చీలు, బల్లలు ఎక్కిన దృశ్యాల వీడియో టేపులను టీడీపీ నేతలు మీడియాకు రిలీజ్ చేశారని ఇప్పుడే సమాచారం అందిందన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉన్నా అవి అభివృద్ధి చెందలేదని చంద్రబాబు శాసనమండలిలో అన్నారని, తద్వారా ఏపీకి ప్రత్యేక హోదా అక్కర్లేదని చెప్పారని విమర్శించారు.
అవసరం ఐతే కాలర్ పట్టుకుంటా?
ఇంతకన్న అవసరం ఎం వస్తుంది రా వెర్రి పుష్పమా. నీకు రాష్ట్రం బాగుండటం ఇష్టం లేక, నీకు పాకేజీ లొ వాటా కొసమో మాట్లాడుతున్నావ్
source: http://www.andhrajyothy.com/artical?SID=307595
No comments:
Post a Comment