విజయవాడ: పభుత్వంపై అబద్ధాలు చెబుతూ గడప గడపకు వస్తున్న వైసీపీ నాయకులను, ప్రజలు తరిమి కొడుతున్నారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని చూసి ఏమిచేయాలో పాలుపోక వైసీపీ నేతలు గడపగడపకు అబద్ధాలు చెప్పుకుం టూ తిరుగుతున్నారన్నాని ఆరోపించారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.1101 కోట్లతో ఎస్సీ కార్పొరేషన్ ఓ యాక్షన్ ప్లాన్ తయారు చేసిందన్నారు.
Sunday, July 10, 2016
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment