హైదరాబాద్, ఏప్రిల్ 12 : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో హీరో నందమూరి బాలకృష్ణ శనివారం సమావేశమయ్యారు. హిందూపురం ఎమ్మెల్యే అబ్దుల్‌ఘని, పలువురు నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి బాలకృష్ణ పోటీ చేయనున్నారు. ఈనెల 16న ఉదయం 11:30 గంటలకు హిందూపురంలో బాలకృష్ణ నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.
Saturday, April 12, 2014
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment