హైదరాబాద్, ఏప్రిల్ 11 : గ్రేటర్‌లో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మహేశ్వరం వైసీపీ అభ్యర్థి భాస్కర్‌రెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్న శుక్రవారం ప్రకటించారు. అలాగే వైఎస్సార్సీపికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజీనామా లేఖను వైస్సార్ కార్యాలయానికి పంపినట్లు భాస్కర్‌రెడ్డి తెలిపారు.
Friday, April 11, 2014
మహేశ్వరం బరి నుంచి తప్పుకున్న వైసీపీ అభ్యర్థి భాస్కర్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 11 : గ్రేటర్‌లో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మహేశ్వరం వైసీపీ అభ్యర్థి భాస్కర్‌రెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్న శుక్రవారం ప్రకటించారు. అలాగే వైఎస్సార్సీపికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజీనామా లేఖను వైస్సార్ కార్యాలయానికి పంపినట్లు భాస్కర్‌రెడ్డి తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment