గుంటూరు, ఏప్రిల్ 11 : సార్వత్రిక ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తానని టీడీపీ నేత కోడెల శివ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ నర్సరావుపేట ప్రజలతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి రాయపాటి గెలుపునకు కృషి చేస్తానని, నర్సారావుపేట ప్రజలకు అందుబాటులో ఉంటానని కోడెల తెలిపారు.
Friday, April 11, 2014
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment